ఫిట్‌నెస్ బ్యాండ్: విరాట్ కోహ్లీ WHOOP ఉపయోగించే కారణం?

ఫిట్‌నెస్

“విరాట్ కోహ్లీ” WHOOP ఫిట్‌నెస్ బ్యాండ్‌ని ఎందుకు ఉపయోగిస్తాడో మీకు తెలుసా….? ప్రత్యేకమైన ఫిట్‌నెస్ బ్యాండ్‌ని విరాట్ కోహ్లీ ఉపయోగిస్తాడు, ఇందులో స్క్రీన్ లేదా మరే ఇతర డిస్‌ప్లే లేదు.  అతను దానిని ఎందుకు ఉపయోగిస్తున్నాడు మరియు దానిలో ఉపయోగించిన సాంకేతికత ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఫిట్‌నెస్ బ్యాండ్ మరియు అందులో ఉపయోగించిన సాంకేతికత గురించి తెలుసుకుందాం రండి. న్యూజిలాండ్‌తో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్‌లో విరాట్ కోహ్లీ తన చారిత్రాత్మక 50వ …

Read more